పూర్వ విద్యార్థి స్కూలుకు మోటర్ వితరణ
Posted 2025-12-28 09:25:23
0
230
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి కామిశెట్టి నగేష్ రూ. 15 వేలు విలువైన టెక్సమో మోటార్‌ను విద్యార్థుల సౌకర్యం కోసం అందజేశారు. తాను చదువుకున్న పాఠశాలకు సహాయం చేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు హేమ సుధాకర్, ఉపాధ్యాయ బృందం, విశ్రాంత ఉపాధ్యాయులు జ్యోతిశ్వరుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
🎯 Why a Media Academy Matters Today
🎯 Why a Media Academy Matters Today
With technology revolutionizing communication, journalists...
Nihang Standoff at Paonta Sahib: March Suspended
Over 150 Nihang Sikhs are currently camping at the historic Paonta Sahib gurdwara in Himachal...
రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మాజీ ముఖ్యమంత్రి,...
అల్వాల్ కార్ వాషింగ్ సెంటర్లో అర్ధరాత్రి చోరీ.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ABN కార్ వాషింగ్ సెంటర్లో...
స్టేడియాలు ఓపెన్ పబ్‌లా?.. కాన్సర్ట్‌ల తర్వాత చెత్త రాజ్యం.|
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో క్రీడా మైదానాల వినియోగంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి....