C m meets MD of Tata Lockheed Martin aero structures company

0
206

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎయిరోస్ట్రక్చర్స్ సంస్థ సీఓఓ, మేనేజింగ్ డైరెక్టర్ టిమ్ రైఫిల్ గారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

 

లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ భారతదేశంలో C-130J సూపర్ హెర్క్యులిస్ ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేయనుంది. అంతర్జాతీయ అవసరాల కోసం భారతదేశంలో లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ తో కలిసి సంయుక్తంగా F-16 వింగ్స్ ఉత్పత్తి చేసేందుకు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.

 

రక్షణ రంగంలో ఎయిర్‌క్రాఫ్ట్ ఎంఆర్ఓ (MRO)ఫెసిలిటీతో పాటు ఇతర డిఫెన్స్ హబ్‌గా విస్తరిస్తున్న నేపథ్యంలో, తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ఉన్నట్లు ఈ సందర్భంగా టిమ్ రైఫిల్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువచ్చారు.

Search
Categories
Read More
Mizoram
Mizoram Sees Sharp Drop in Visible Street Drug Abuse
In a major breakthrough for public safety, Chief Minister Lalduhoma announced a significant...
By Lokeshwari Panthadi 2026-06-26 07:32:39 0 133
Telangana
ఫీజు బకాయిలపై బీజేపీ యువ మోర్చా పోరుబాట.|
● పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్. ● ఈటల రాజేందర్ చేతుల మీదుగా...
By Sidhu Maroju 2026-07-25 09:17:50 0 105
BMA
⁠Investigative Journalism Uncovers Hidden Truths
Investigative journalism goes beyond daily reporting to uncover corruption, fraud, abuse of...
By JoinBMA 2026-08-20 09:14:43 0 145
Telangana
అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ అల్వాల్‌లోని రామచంద్రాపురం...
By Sidhu Maroju 2026-03-25 04:39:46 0 190
SURAKSHA
Atal Dulloo, IAS: Steering Jammu & Kashmir's Progress
An Experienced IAS Officer Leading Governance, Development, and Administrative Reforms in Jammu...
By Lokeshwari Panthadi 2026-08-03 04:55:28 0 226
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com