కేజీ చికెన్ 300రపాయలు. మాంసం ప్రియులకు షాక్
Posted 2025-12-28 04:51:42
0
405
తెలుగు రాష్ట్రాల్లో గత వారం తో పోలిస్తే చికెన్ ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో కేజీ స్కిన్ లెస్ చికెన్ 300లుగావుంది విజయవాడ లో 280, వరంగల్ జిల్లా లో290, గుంటూరు లో 260శ్రీకాకుళంలో 305కి విక్రయిస్తున్నారు .గత వారం హైదరాబాద్ లో 250రుపాయులు ఉండేది ఇప్పుడు 50రుపాయలు పెరిగాయి న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. అటు కోడి గుడ్డు ధర 8 రుపాయలు గా ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
AP Ex-Cops: Empowering Women After Retirement
Retirement తీసుకున్న AP police women officers, male officers కూడా women empowerment కోసం పని...
ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా SP
ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఖానాపూర్లోని ఎన్నిక కేంద్రాన్ని...
216 జాతీయ రహదారి పరిశీలనలో బాపట్ల డిఎస్పి రామాంజనేయులు, రూరల్ సీఐ శ్రీనివాస్ రావు,సర్కిల్ సీఐ హరి కృష్ణ,ఆర్టీవో అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు
216 జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్స్ పరిశీలించిన బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ...
జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ వార్షికోత్సవాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు
*హైదరాబాద్*
• జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవాలను...
రగ్బీ (RPL) ముగింపు కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి : రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లో నిర్వహించిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (RPL) ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా...