కేజీ చికెన్ 300రపాయలు. మాంసం ప్రియులకు షాక్

0
404

తెలుగు రాష్ట్రాల్లో గత వారం తో పోలిస్తే చికెన్ ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో కేజీ స్కిన్ లెస్ చికెన్ 300లుగావుంది విజయవాడ లో 280, వరంగల్ జిల్లా లో290, గుంటూరు లో 260శ్రీకాకుళంలో 305కి విక్రయిస్తున్నారు .గత వారం హైదరాబాద్ లో 250రుపాయులు ఉండేది ఇప్పుడు ‌50రుపాయలు పెరిగాయి న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. అటు కోడి గుడ్డు ధర 8 రుపాయలు గా ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆలయానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చోరీ – రూ.4 లక్షల విలువైన నగలు అపహరణ
పెద్దాపురం పట్టణంలోని విశాలాక్షి నగర్‌లో సోమవారం రాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది. ఉమ్మెళ్ల...
By Ratna Sekhar 2026-02-19 19:23:40 0 2K
Andhra Pradesh
జిల్లా కలెక్టర్కు గవర్నర్ ప్రశంసలు
పత్రికా ప్రకటన    *జిల్లా కలెక్టర్ కు గవర్నర్ ప్రశంసలు*   *రాష్ట్రంలోనే సాయుధ...
By Rajini Kumari 2025-12-19 12:45:51 0 243
Andhra Pradesh
గుడివాడలో టిడిపి మహానాడు గ్రాండ్ సక్సెస్
*గుడివాడలో టిడిపి హైబ్రిడ్ మహానాడు గ్రాండ్ సక్సెస్...*   *10 క్లస్టర్లలో ఉత్సాహంగా...
By Rajini Kumari 2026-05-29 11:27:10 0 124
Andhra Pradesh
అగ్ని బాధితులను పరామర్శించిన MLA సత్యప్రభ...
కాకినాడ జిల్లా                   ప్రత్తిపాడు...
By BABJI DADALA 2026-03-12 20:59:00 0 706
Andhra Pradesh
మదనపల్లిలో పూచిపడ్డ సొమ్ము వివాదం.. యువకుడిపై దాడి.
సోమవారం మదనపల్లెలో బాకీ సొమ్ము వివాదంలో మధ్యవర్తిగా వెళ్లిన యువకుడిపై దాడి జరిగింది. రామారావు...
By Pagadala Venkateswar 2026-03-24 03:22:18 0 209
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com