రికార్డ్ స్థాయిలో తిరుమలకు పోటెత్తిన భక్తజనం.
Posted 2025-12-28 04:04:44
0
467
తిరుమలలో శనివారం నాడు రికార్డ్ స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం 91.147 మంది దర్శించుకున్నారు.29,400మంది తొలి నీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 4.31కోట్లు వచ్చింది. సర్వ దర్శనానికి సుమారు 10గంటల నుంచి 12గంటలు సమయం పడుతుంది. ప్రస్తుతం 16కంపార్ట్మంట్ లలో భక్తులు శ్రీవారిని దర్శనం కోసం వేచి ఉన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
యాదేచ్చగా చెరువు కబ్జా..
కులస్పూర్ గ్రామ చెరువుని యాదేచ్చగా కబ్జా చేసిన వైనం. గ్రామ చెరువుకి సంబంధించిన భూమిని సుమారు మూడు...
సీఎంపై పోస్టుల కేసు: వైసీపీ నేత పూడి శ్రీహరి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.
సీఎంపై సోషల్ మీడియా పోస్టుల కేసులో వైసీపీ నేత పూడి శ్రీహరికి ఎదురుదెబ్బ
అరెస్టు నుంచి మధ్యంతర...
Deepak Rawat, IAS: Bold Leadership in Governance
A distinguished 2007-batch Uttarakhand IAS officer whose transparent governance, decisive...
మదనపల్లె: చిప్పిలి గ్రామంలో పులి సంచారం.
మదనపల్లె మండలం చిప్పిలి గ్రామ సమీపంలో పులి సంచరించినట్లు శనివారం కలకలం రేగింది. కృష్ణ కిషోర్...
Senior Suraksha Program Protects Elderly Living Alone in Karnataka
Karnataka Police launched ‘Senior Suraksha’ to support elderly living alone. Beat...