పుంగనూరు నియోజకవర్గం : ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగం
Posted 2026-02-23 12:29:59
0
182
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం, సదుంమండలం, చెరుకువారిపల్లి తపాలా కార్యాలయంలో పలువురు ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగమైనట్లు బాధితులు సోమవారం ఆరోపించారు. ఈ ఆరోపణలతో ఉన్నతాధికారులు సంబంధిత పోస్టాఫీసుకు చేరుకుని ఖాతాలను పరిశీలిస్తున్నారు. విచారణకు కొంత సమయం పడుతుందని, అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగం కావడంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఉక్కు కార్మికులకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందే: లోకేశ్
విశాఖ ఉక్కు కార్మికులకు YS జగన్ క్షమాపణ చెప్పాలని మంత్రి లోకేశ్ డిమాండ్ చేశారు. 'స్టీల్ ప్లాంటును...
పుంగనూరు: 40 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు
పుంగనూరు నియోజకవర్గం, సదుం జడ్పి ఉన్నత పాఠశాలలో 1985-86 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు...
BRS నీ పాతాళానికి తోకటమే ఎన్. టీ. ఆర్ కి నిజమయిన నివాళి: సీఎం
నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్. టీ .ఆర్ వర్థంతి నేపధ్యంలో...
S. K. Priyadarsi IPS: Modernising Odisha Police Force
A visionary IPS officer leading Odisha Police's modernization, infrastructure development, and...
మదనపల్లెలో ఉచిత హాకీ శిబిరం: 5-15 ఏళ్ల విద్యార్థులకు అవకాశం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గురు హాకీ క్లబ్, ఆరోగ్యమాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల సహకారంతో సోమవారం...