చౌడేపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఎస్పి మహేంద్ర గారు
Posted 2026-01-07 02:30:26
0
201
పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి పోలీస్ స్టేషన్‌ను మంగళవారం మదనపల్లి డీఎస్పీ మహేంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించి, పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మండలంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ అవగాహన, ఫ్రెండ్ పోలీస్, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాల వంటి అంశాలపై సిబ్బంది డీఎస్పీకి వివరించారు #కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు నియోజకవర్గం :గడ్డి లోడ్ లారీకి అగ్నిప్రమాదం
సోమల మండలం, కందూర్ గ్రామంలో గడ్డి తరలిస్తున్న లారీకి భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం...
Meghalaya's Living Root Bridges Earn Wider Recognition
Meghalaya's iconic Living Root Bridges continue to receive national and international recognition...
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: సంకల్పం Vs. సమీకరణాలు |
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరగడం, ఇది కేవలం ఒక ఎమ్మెల్యే స్థానాన్ని భర్తీ చేయడం మాత్రమే...
వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్ ని ఆవిష్కరించిన ఎంమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా వాలీ బాల్ టోర్నమెంట్ పోస్టర్ల ను ఆవిష్కరించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల...
Aponar Apon Ghar Scheme Boosts Affordable Housing
The Assam Government's Aponar Apon Ghar Scheme aims to make home ownership more accessible for...