Passbooks: ఏపీ రైతులకు శుభవార్త.. జనవరి 2న వీటిని ఉచితంగా తీసుకోండి!

0
707

ఏపీ ప్రభుత్వం కొత్త సంవత్సరంలో రైతులకు శుభవార్త చెబుతోంది. ఐతే.. దీని వల్ల రైతులకు కొత్తగా కలిగే భారీ ప్రయోజనం ఏమీ ఉండదు. కాకపోతే.. ప్రభుత్వం రైతుల గురించి ఆలోచిస్తోంది అనేందుకు ఇదో ఉదాహరణగా మిగలనుంది. అదేంటో చూద్దాం.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త అందింస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోతో జారీచేసిన పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి ఇవ్వనుంది. ఈ కొత్త పాస్ బుక్స్‌పై రాష్ట్ర రాజముద్ర (ఎంబ్లమ్) ఉంటుంది. అంతేకాకుండా, క్యూఆర్ కోడ్ కూడా ముద్రించి ఉంటుంది. దాన్ని స్కాన్ చెయ్యడం ద్వారా రైతులు తమ భూమి వివరాలను సులభంగా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని, భూమి రికార్డులను సరిచేస్తూ ముందుకు వెళుతోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్బిఐ కీలక నిర్ణయం డబ్బులు కట్టయ్యేముందె సిగ్నల్
ఆర్బీఐ కీలక నిర్ణయం..డబ్బులు కట్ అయ్యే ముందే అలర్ట్*   డిజిటల్ చెల్లింపుల భద్రతకు RBI...
By Rajini Kumari 2026-04-23 12:56:27 0 211
Andhra Pradesh
పుంగనూరు: జాతీయ రహదారిపై స్థానికుల నిరసన
పుంగనూరు బెంగళూరు జాతీయ రహదారిపై సోమవారం స్థానిక ప్రజలు నిరసన తెలిపారు. పుంగనూరు-ముళ బాగిల్...
By Kothuru Murali 2026-04-07 05:39:12 0 219
Andhra Pradesh
Amaravati: అమరావతికి చట్టబద్ధత... పార్లమెంట్‌లో బిల్లుకు కేంద్రం సన్నాహాలు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు...
By Pagadala Venkateswar 2026-01-21 14:56:38 0 361
Telangana
స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం ఎంతో గొప్పది: గాంధీ ఆసుపత్రి సూపరెంన్డెంట్ వాణి
సికింద్రాబాద్ :   గాంధీ ఆస్పత్రిలో పేద రోగులకు చేయూతను అందించాలనే లక్ష్యంతో అర్పన్,రోగి...
By Sidhu Maroju 2025-10-06 18:45:42 0 299
Andhra Pradesh
నేడు చంద్రగ్రహణ కారణంగా ఆలయాలు మూసివేత
నేడు చంద్రగ్రహణం మ.3:20 నుంచి ప్రారంభంకానున్న చంద్రగ్రహణం సా.6:48కి వీడనున్న చంద్రగ్రహణం...
By Rajini Kumari 2026-03-03 11:56:36 0 222
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com