ఆర్బిఐ కీలక నిర్ణయం డబ్బులు కట్టయ్యేముందె సిగ్నల్
Posted 2026-04-23 12:56:27
0
208
ఆర్బీఐ కీలక నిర్ణయం..డబ్బులు కట్ అయ్యే ముందే అలర్ట్*
డిజిటల్ చెల్లింపుల భద్రతకు RBI 'ఈ-మ్యాండేట్ ఫ్రేమ్వర్క్ 2026' తెచ్చింది. ఇకపై అకౌంట్ నుంచి డబ్బు కట్ అయ్యే 24 గంటల ముందే కస్టమర్ కు అలర్ట్ వస్తుంది. రిజిస్ట్రేషన్ టైమ్ లో ఒకసారి ఓటీపీ ఇస్తే చాలు తర్వాత ₹15 వేల వరకు ఆటోమేటిక్ గా పేమెంట్స్ జరుగుతాయి. ఇన్సూరెన్స్, MF బిల్లులకు ఈ లిమిట్ ₹ లక్ష వరకు ఉంటుంది. యూజర్లు ఎప్పుడైనా మ్యాండేట్ ను రద్దు చేసుకోవచ్చు. దీనికి బ్యాంకులు ఛార్జీలు వసూలు చేయొద్దు అని ఆర్బీఐ తెలిపింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బాచుపల్లి, దుండిగల్, మల్లంపేట ప్రాంతాల్లో వర్షం
భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండగా ఉన్నప్పటికీ అంతలోనే ఆకాశం మేఘావృతం...
సత్తా చాటిన ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థినులు
మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడ మండలం పదవ తరగతి ఫలితాల్లో రికార్డు స్థాయి విజయాన్ని...
అమరావతి నిర్మాణమే లక్ష్యం.. సింగపూర్ పర్యటనలో రెండో రోజు సీఎం చంద్రబాబు బిజీబిజీ.
అమరావతి నిర్మాణమే లక్ష్యం.. సింగపూర్ పర్యటనలో రెండో రోజు సీఎం చంద్రబాబు బిజీబిజీ...
నిజామాబాద్: PMTBMBA సందర్శన
ఈ రోజు ప్రధానపంత్రి టిబి మిక్త్ భారత్ అభియాన్ (PMTBMBA) లో భాగంగా, మున్సిపల్ కార్పోరేశన్ లో...
Agriculture and Farmer Welfare Programs Boosting Growth
Karnataka's agriculture and farmer welfare programs in 2026 focus on improving farm productivity,...