సెయింట్ మార్క్స్ సెంటెనరీ లూథరన్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక క్రిస్మస్ వేడుకల్లో లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు సతీమణి శిరీష కుమారి గారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
Posted 2025-12-26 14:46:37
0
262
చీరాల: యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ సెంటెనరీ లూథరన్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక క్రిస్మస్ వేడుకల్లో లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు సతీమణి శిరీష కుమారి గారితో కలిసి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ గారు క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, యేసుక్రీస్తు సందేశమైన ప్రేమ, శాంతి, సేవా భావం సమాజంలో అందరూ అనుసరించాల్సిన విలువలని అన్నారు.
ఈ కార్యక్రమంలో చర్చి ప్రధాన పాస్టర్లు, సంఘ పెద్దలు, స్థానిక నాయకులు మరియు పెద్ద ఎత్తున క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు.
#నరేంద్ర
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
హైదరాబాద్ జూపార్క్ లోని ఆడపులికి క్లీంకార పేరు.
జూపార్క్ బృందానికి ధన్యవాదాలు తెలిపిన ఉపాసన
J&K Expands Digital Governance and Public Services
Jammu & Kashmir continues to advance digital governance by expanding online public services...
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా యువతకు సువర్ణావకాశం ఉచిత పోలీస్ కోచింగ్ ప్రారంభం, జిల్లా ఎస్పీ నితికా పంత్ వెల్లడి
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్) కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి: తెలంగాణ...
బీజేపీ నేతలు- హనుమాన్ టెక్డి శ్రీరాముని దర్శనం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హనుమాన్ టెక్డి సెలెక్ట్ టాకీస్ సమీపంలో వెలసిన శ్రీసీతారామచంద్ర...
హైదరాబాద్ కాలేజ్ లో దారుణ ఘటన .|
హైదరాబాద్ : పీరియడ్స్ వచ్చాయా.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు.
అవమానం తట్టుకోలేక విద్యార్థిని...