అకాల వర్షం గాలులు దాటికి దెబ్బతిన్న అరటిపంటను పరిశీలించిన రాజంపేట ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన రాజు

0
255

రాజంపేట నియోజకవర్గం పరిధిలోని రాజంపేట మండలంలో ఈనెల 18వ తేదీన ఆకాల వర్షాలకు భారీగా అరటిపంట నష్టం వాటిల్లింది ముఖ్యంగా ఆస్తవరం చెర్లోపల్లి పెద్దకారంపల్లి గ్రామాలలో నెలకొరిగిన అరటి తోటలను నియోజకవర్గ ఇన్చార్జ్ జగన్మోహన్ రాజు ఆదివారం సాయంత్రం పరిశీలించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారితో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఫోన్ ద్వారా మాట్లాడారు క్షేత్రస్థాయిలో నష్టాన్ని త్వరగా అంచనా వేసి బాధిత రైతులకు ప్రభుత్వం నుండి తగిన నష్టపరిహారం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కష్టాల్లో ఉన్న రైతులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు 

Search
Categories
Read More
Telangana
గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవోగా అనిల్ బాధ్యతల స్వీకరణ
మహబూబాబాద్/ కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 4: మండలంలోని కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా...
By Bheeshman King 2026-02-04 13:51:21 0 410
Telangana
టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందే
కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేనపై ఎన్నికల సంఘం ఆదేశాలు ‎15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ...
By Ponnala Srinivasrao 2026-07-04 16:31:00 0 181
Telangana
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ & జిల్లా కలెక్టర్
నందిపేట్ ఉమ్మెడ్ బ్రిడ్జి, #ఆర్మర్ గుండ్ల చెరువు, #బసారా బ్రిడ్జి, #నిజామాబాద్ నగరంలోని నిమజ్జనం...
By Sadaq Sadaq 2026-09-20 17:11:42 0 42
Andhra Pradesh
ఎంపీ శివనాద్ కార్యాలయంలో రెటంపల్లి శ్యామ్ కి సన్మానం
*ప్ర‌చుర‌ణార్థం* *05-03-2026*   *కష్టపడి పనిచేసే వారికి టిడిపిలో గుర్తింపు...
By Rajini Kumari 2026-03-06 01:50:15 0 213
Telangana
హైదరాబాద్‌లో నీటి సరఫరాకు బ్రేక్.|
● పలు ప్రాంతాల్లో 24 గంటలపాటు అంతరాయం ● బండ్లగూడ ఎక్స్‌రోడ్ వద్ద పైప్‌లైన్ పనులు ●...
By Sidhu Maroju 2026-08-30 09:32:32 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com