CPI భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవాలు

0
464

సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా కామ్రేడ్ ఉప్పలపాటి రామచంద్ర రాజు గారి భవనం 48వ డివిజన్లో విజయవాడ సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ జి కోటేశ్వరరావు గారి తో కేక్ కటింగ్ చేపించి శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ బిల్డింగ్ వర్కర్ యూనియన్ నగర అధ్యక్షులు కామ్రేడ్ బెవర శ్రీనివాసరావు ఈ సందర్భంగా కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ 100 సంవత్సరాల కాలంలో ఎంతోమంది పార్టీ నేతలు ఉద్యమాలలో అసువులు బాసినారు ఈ పశ్చిమ నియోజకవర్గం లో కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు ఉప్పలపాటి రామచంద్ర రాజు గారు కాకర్లపూడి సుబ్బరాజు గారు నాజర్ వలి గారు ఎంతోమంది సేవలు అందించారు కమ్యూనిస్టులు అధికారంలో ఉంటే ప్రజల వద్దకే పరిపాలన అనే విధంగా ఉండేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యవసర సరుకులు ఆకాశాన్ని అంటుకున్నాయి కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులుపాలు చేసిందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జి డివి రమణ బాబు నగర నాయకులు చీర్ల రామస్వామి కార్యదర్శి కరోతి వెంకటేశ్వరరావు ఎస్వీ రమణ తొత్తడి స్వామి నాయుడు కొరికాన నీలం నాయుడు కునిగంటి సత్యనారాయణ చింతాడ కనకారావు కొరికాన రామినాయుడు మండపాక శ్రీను తొత్తడి రమణ బాబు పి నాగరాజు బి దుర్గా కార్యకర్తలు పాల్గొన్నారు🚩🚩🚩

Search
Categories
Read More
Telangana
ధాన్యం పై రాజకీయం అన్నదాతలకు అన్యాయం..!
తెలంగాణ : ధాన్యం అమ్మేందుకు అన్నదాత అష్ట కష్టాలు పడుతున్నాడు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య...
By Sunka Santhosh 2026-06-03 18:41:20 0 153
Andhra Pradesh
చిన్నారులకు సోషల్‌ మీడియా బ్యాన్‌.. భారత్‌లో ఇది సాధ్యమేనా???????????
చిన్నారులపై సామాజిక మాధ్యమాలు (Social Media) తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మానసిక సమస్యలతోపాటు,...
By SivaNagendra Annapareddy 2025-12-15 10:31:27 0 316
Telangana
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించక పోవడం వల్ల సమస్యలు ఉత్పన్నం. ఎమ్మెల్యే శ్రీ గణేష్.
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడం వల్ల కాలనీలలో చిన్న చిన్న సమస్యలు కూడా...
By Sidhu Maroju 2025-06-04 17:11:41 0 2K
Telangana
సోషల్ మీడియాలో దూసుకెళుతున్న కాక్రోచ్ పార్టీ!
కరీంనగర్ న్యూస్ రిపోర్టర్ సదానందం తలకొక్కుల.. ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీతో కొత్తగా అవతరించిన...
By Thalakokkula Sadanandam 2026-05-23 13:56:11 0 433
Andhra Pradesh
వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు.
AP: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)...
By Pagadala Venkateswar 2026-09-03 12:31:26 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com