సోమల: ద్విచక్ర వాహనంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

0
136

అన్నమయ్య జిల్లా, సోమల మండలం, ఎస్ నడింపల్లి వద్ద గత నెల 27న ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో రామ్మూర్తి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దామలచెరువు గ్రామానికి చెందిన రామ్మూర్తి, పుంగనూరులో పనులు ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు అతన్ని సదుం ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి తిరుపతి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రామ్మూర్తి మృతి చెందడంతో, అతని కుటుంబ సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
రూ.40 కోట్ల భూమిని కాపాడిన సిపి బి.సుమతి IPS.|
● రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాత విచారణ ● భూ పత్రాలను పరిశీలించి వృద్ధురాలికి న్యాయం ●...
By Sidhu Maroju 2026-08-21 15:15:32 0 126
Telangana
ఎండ వాన లెక్కచేయని మున్సిపల్, జీపీ కార్మికులు
కొంమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎండను, వానను లెక్కచేయకుండా, తెల్లవారకముందే విధులకు హాజరవుతూ వీధుల...
By Chunarkar Jagadeesh 2026-06-30 07:21:30 0 252
BMA
Battling Misinformation's Rise
The rapid spread of misinformation and "fake news" poses a significant challenge to authentic...
By JoinBMA 2026-08-19 04:05:17 0 87
Andhra Pradesh
రాయచోటిలో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్ గారికి ఘన స్వాగతం పలికిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు రాయచోటి  ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ అండ్...
By Benguluri Madhubabu 2026-03-15 12:18:31 0 280
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com