కాజిపేట్ రైల్వే స్టేషన్లలో అర్ధరాత్రి తనిఖీలు
Posted 2025-12-26 05:09:18
0
409
కాజిపేట్ రైల్వే స్టేషన్లలో పోలీసులు అర్ధరాత్రి ప్రతేక తీనికీలు చేపటారు. నేరాల నియంత్రనా, పాత నేరస్థుల గుర్తింపునకు లక్షంగా si లవన్ కుమార్ పర్యవేక్షణ లొ ఈ తనిఖీలు జరిగాయి. అనుమాస్పదా వ్యక్తులను మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ తో పరిశీలించారు. ప్రయాణికుల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు తరచుగా కోమాసగితామన్నారు. ఎవరైనా అనుమానితులు కానీ వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని si చూసించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandrababu Naidu: భారత్-అమెరికా ట్రేడ్ డీల్ పై సీఎం చంద్రబాబు స్పందన.
Andhra
Chandrababu Naidu welcomes India US trade deal
భారత్, అమెరికా మధ్య చరిత్రాత్మక వాణిజ్య...
మంచిర్యాల జిల్లాలో 80.6 మి. మీ వర్షపాతం నమోదు
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బుధవారం కురిసిన వర్షానికి జిల్లాలో సాధారణంగా (6.6 మి. మీ) కంటే...
మదనపల్లి: అధికారి కారు ఢీకొని ముగ్గురికి గాయాలు.
అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాచవీటివారిపల్లికి చెందిన...
దేశ ప్రగతికి మీరే మార్గదర్శి.. నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు బర్త్‌డే విషెస్.
18-08-2026 Tue 12:52
Andhra
Nirmala Sitharaman Birthday Wishes from CM Chandrababu...
నిజామాబాద్
నందిపేట్ గ్రామంలోని 6వ, 7వ వార్డుల్లో దోమల నివారణ కోసం స్ప్రే చేయడం జరిగింది.
ప్రజల...