మాజీ ప్రధాని జన్మదిన వేడుకలు !

0
214

కర్నూలు ; ఘనంగా మాజీ ప్రధాని వాజపేయి జయంతి వేడుకలు ...
భారతరత్న, మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజపేయి 101వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ధర్నా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన వాజపేయి విగ్రహానికి రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే దస్తగిరి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జీఎస్ నాగరాజు, రామస్వామి, సీనియర్ నాయకులు కొట్టె చెన్నయ్య, మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, సీనియర్ బీజేపీ నాయకులు సుధాకర్ తో పాటు మహిళా సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రధానిగా అటల్ బిహారీ వాజపేయి దేశానికి చేసిన సేవలు కొనియాడారు. ఆయన చూపిన స్ఫూర్తిని, నాయకత్వ లక్షణాలను యువత పుణికి పుచ్చుకోవాలని అన్నారు.

Search
Categories
Read More
Punjab
Punjab Strengthens Women's Empowerment and Welfare
Punjab continues to advance women's empowerment and social welfare through initiatives that...
By Fathima Safa 2026-06-27 05:03:52 0 91
Manipur
Manipur's NPCM Slams "False Peace" Claims Over Highways
In a compelling press briefing, the Native People’s Committee Manipur (NPCM), led by...
By Lokeshwari Panthadi 2026-06-26 09:28:16 0 78
Telangana
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ క్యాంప్
చిలుకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ, ప్రజలకు అవసరమైన...
By Nookapangu Manikanta 2026-04-20 05:57:04 0 216
Andhra Pradesh
Challa Narayana: ఏపీ పోలీసుల అదుపులో ఘరానా మోసగాడు.
మ్యాట్రిమోనీ వెబ్ సైట్‌ల ద్వారా ఒంటరి, వితంతు మహిళల లక్ష్యంగా మోసం చేస్తున్న ఘరానా...
By Pagadala Venkateswar 2026-02-01 08:30:22 0 148
Andhra Pradesh
Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ... ఒకటి, రెండు గంటల్లోనే శీఘ్ర దర్శనం.
టెన్త్, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామి వారి దర్శనానికి గంటల తరబడి...
By Pagadala Venkateswar 2026-02-04 07:37:14 0 309
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com