జిహెచ్ఎంసి జోన్స్, సర్కిల్స్ పెంచుతూ ఉత్తర్వులు జారీ.|
Posted 2025-12-25 18:33:29
0
287
హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో ఇకపై 12 జోన్లు, 60 సర్కిల్స్
జీహెచ్ఎంసీని ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12గా, 30 ఉన్న సర్కిల్స్ సంఖ్యను 60కి పెంచుతూ ఉత్తర్వులు.
కొత్త జోన్లుగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్.
సర్కిల్ ఆఫీసుల్లో ఏర్పాటుకానున్న కొత్త జోనల్ కార్యాలయాలు.
వార్డు ఆఫీసుల్లో ఏర్పాటుకానున్న కొత్త సర్కిల్ కార్యాలయాలు.
కొత్త జోనల్, సర్కిల్ కార్యాలయాల నుంచి పరిపాలన.
#Sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గువ్వల రమేష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు
చౌడేపల్లి యూత్ తరపున మండల అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
పుంగనూరు నియోజకవర్గం :గడ్డి లోడ్ లారీకి అగ్నిప్రమాదం
సోమల మండలం, కందూర్ గ్రామంలో గడ్డి తరలిస్తున్న లారీకి భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం...
ములుగు వరుస తవ్వకాల్లో పురాతన ఆలయ ఆనవాళ్లు భూగర్భం నుంచి ఆకస్మాత్తుగా వచ్చిన నాగుపాములు......
ములుగు వర్సిటీ తవ్వకాల్లో పురాతన ఆలయ ఆనవాళ్లు...
భూగర్భం నుంచి అకస్మాత్తుగా వచ్చిన నాగుపాములు......
మంచిర్యాల: భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు
మంచిర్యాల: భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు
మంచిర్యాలకు చెందిన ఎస్కే ఇమ్రాన్ కు భార్య చింతల...
రామగుండం, గోదావరిఖని గనులలో పర్యటించిన సింగరేణి సి & ఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి
సింగరేణి సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డా. బుద్దప్రకాష్ జ్యోతి, ఐఏఎస్ శుక్రవారం...