రవీంద్ర కుమార్ గారికి దేవినేని ఉమామహేశ్వరరావు అభినందనలు

0
266

కనకమేడల రవీంద్ర కుమార్‌కు దేవినేని ఉమామహేశ్వర రావు అభినందనలు

 

విజయవాడ: 25 డిసెంబర్ 2025

 

సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులైన ప్రముఖ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

 

గురువారం విజయవాడ నగరంలోని కనకమేడల రవీంద్ర కుమార్ గారి కార్యాలయం వెళ్లిన దేవినేని ఉమామహేశ్వర రావు గారు మర్యాదపూర్వకంగా కలుసుకుని, శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయ రంగంలో కనకమేడల రవీంద్ర కుమార్ గారు సాధించిన ఈ గౌరవం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్...
భారత్ అవాజ్ న్యూస్: హైదరాబాద్: తెలంగాణ  డిజిపిగా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ బాధ్యతలు...
By Gujile Ramu 2026-05-01 08:48:19 0 186
Telangana
అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన ఇద్దరమ్మాయిల దుర్మరణం!
అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన ఇద్దరమ్మాయిల దుర్మరణం!   అమెరికాలో కారు లోయలో...
By Pinnehasan Odela 2025-12-29 14:58:26 0 440
Telangana
Uppal bhagayat arya vyshiya building bhoomi pooja
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి భూమిపూజలో పాల్గొన్న ముఖ్యమంత్రి...
By G k Nookala 2026-09-13 07:28:19 0 76
Andhra Pradesh
రోడ్ల అభివృద్ధికి మరో అడుగు… యర్రగొండపాలెంలో శుభారంభం! ఈ రోజు ఉదయం 10 గంటలకు యర్రగొండపాలెం పట్టణం, అయ్యప్ప స్వామి గుడి వద్ద ₹9 కోట్ల నిధులతో మంజూరైన యర్రగొండపాలెం – త్రిపురాంతకం తారు రోడ్డు కార్
రోడ్ల అభివృద్ధికి మరో అడుగు… యర్రగొండపాలెంలో శుభారంభం! ఈ రోజు ఉదయం 10 గంటలకు...
By Chennaiah Kati 2026-01-21 14:59:34 0 278
Andhra Pradesh
పిడుగు శబ్దానికే ఆగిన గుండెలు.. పల్నాడులో ఇద్దరు మహిళల మృతి.
  Andhra   పల్నాడు జిల్లాలో విషాద ఘటన నరసరావుపేట పరిధిలో వేర్వేరు గ్రామాల్లో ఘటనలు...
By Pagadala Venkateswar 2026-09-13 07:30:22 0 63
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com