అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన ఇద్దరమ్మాయిల దుర్మరణం!
Posted 2025-12-29 14:58:26
0
440
అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన ఇద్దరమ్మాయిల దుర్మరణం!
అమెరికాలో కారు లోయలో పడడంతో ఇద్దరు తెలంగాణ యువతులు మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం....
మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన పులఖండం మేఘనారాణి(25), కరీంనగర్ జిల్లా ముల్కనూరు చెందిన కడియాల భావన(24) ఎంఎస్ చేయడానికి మూడు సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లారు. ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్నారు.
భావన, మేఘనా, స్నేహితులతో కలిసి రెండు కార్లలో కాలిఫోర్నియాలో టూర్‌కు వెళ్లారు. భావన, మేఘనా కారులో తిరిగి వస్తుండగా అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద లోయలో పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగి పోయారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Sanjay Kumar IPS: Safeguarding Odisha With Courage
A distinguished IPS officer whose commitment to law and order, disciplined leadership, and...
Fragile Ceasefires Tested by Fresh Middle East Strikes
The U.S. military launched defensive strikes in southern Iran, targeting surface-to-air missile...
ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించాలి: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించాలి: డాక్టర్ గొట్టిపాటి...
మహిళా వ్యాపారికి బెదిరింపులు.. బీఆర్‌ఎస్ నేతపై కేసు.|
● నేరేడ్‌మెట్‌లో దుకాణంలోకి చొరబడి దూషించి బెదిరించినట్లు ఫిర్యాదు
● మాజీ ఉద్యోగి...
బి సి వై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్
చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంల ో మంగళవారం బీసీవ ై పార ్ ట ీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద ్ ర...