కార్మికులకు ఏం చేశారని విజయోత్సవాలు?: సాంబశివ.

0
87

మదనపల్లిలో శనివారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్–ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ మాట్లాడుతూ, రెండేళ్ల పాలనలో ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ఏం చేసిందని ప్రశ్నించారు. కార్మికుల వేతనాలు పెంచలేదని, వారిని పర్మినెంట్ చేయలేదని, ఇంటి స్థలాలు కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయోత్సవ సభలు నిర్వహించడం సమంజసం కాదని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు

Search
Categories
Read More
Telangana
“ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలన్న సూత్రం... ఆమెను చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది.”
చిన్ననాటి నుంచే తల్లి వాసవి గుత్తా కోరిక మేరకు నాగదుర్గ కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందారు. నృత్యమే...
By Ponnala Srinivasrao 2026-09-13 03:04:53 0 101
Andhra Pradesh
ఉపాధి హామీ పనులు ప్రారంభించాలి
గ్రామాలలో ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం పిరిడిలో...
By Boiena Rajesh 2026-04-01 23:51:49 0 236
SURAKSHA
Drug Crackdown: Goa Police Arrests 150+ Peddlers
Goa Police Anti-Narcotics Cell works 24x7 to make Goa drug-free. Special raids at beaches, clubs...
By Kalaga Sailaja 2026-07-03 07:02:19 0 355
Andhra Pradesh
పుంగనూరు: ప్రమాదంలో గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి
అన్నమయ్య జిల్లా, సోమల మండలం, రాంపల్లి గ్రామానికి చెందిన రామ్ చరణ్ (21) ఈనెల 19న ద్విచక్ర వాహనంపై...
By Kothuru Murali 2026-05-28 18:32:27 0 198
Telangana
మాకు చెప్పులు అక్కర్లేదు..ఆధారాలతోనే కొడతాం..
మంత్రి సీతక్కపై రెడ్కో మాజీ చైర్మన్‌ వై.సతీశ్‌ రెడ్డి మండిపడ్డారు. ఆమె తీరు ఉల్టా...
By Ponnala Srinivasrao 2026-04-14 01:51:37 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com