నో పెట్రోల్ .. నో హెల్మెట్ : కర్నూల్
Posted 2025-12-25 07:55:48
0
216
కర్నూలు జిల్లా :
కర్నూలు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో మరణాలను తగ్గించాలని ఉద్దేశంతో ఈనెల 30వ తేదీ నుంచి నో పెట్రోల్ నో హెల్మెట్ నీయమo నీ అమలు చేస్తున్నట్లు కర్నూలు ట్రాఫిక్ సిఐ బుధవారం విడుదల చేసిన ఒక పట్టణంలో తెలియజేశారు. కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించిన విచిత్ర వాహనదారులకు ఈనెల డిసెంబర్ 30వ తేదీ నుంచి జిల్లాల్లో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయారని తెలిపారు ఈ మేరకు కర్నూలు జిల్లాలోని అన్నారు పెట్రోల్ బంకుల యజమానులకు పోలీస్ శాఖ తరపున ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు రోడ్డు భద్రతను పెంచడానికి హెల్మెట్ ఆడటానికి ప్రోత్సహించడానికి ప్రమాదాలు నివారించడానికి ఉద్దేశించిన నిర్ణయం గా భావించి వాహనదారులందరూ సహకరించాలని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వైకుంఠ ఏకాదశి ఉత్తార ద్వారా దర్శనం ఏర్పాటు
తిరుచానూరు, యోగి మల్లవరం లో శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం లో వైకుంఠ ఏకాదశి కి అంగరంగ...
లోతుకుంటలో సందడిగా బాక్స్ క్రికెట్ టోర్నీ ముగింపు వేడుకలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : లోతుకుంట లక్ష్మీ కళ మందిర్ థియేటర్ ఎదురుగా నిర్వాహకుడు కంది...
నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి
ప్రచురణార్ధం.18.01.26
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు, విశ్వ...
మిస్సింగ్ వ్యక్తుల ఆచూకీ - ఆపరేషన్ ముస్కాన్
: తప్పిపోయిన పిల్లలు, వృద్ధులు మరియు మహిళలను వెతికి వారి కుటుంబాలకు అప్పగించడంలో 'ఆపరేషన్...
నిజాయితీ అనేది పోలీస్ జీవితంలో అత్యంత ముఖ్యమైన విలువ
🧑✈️🧑✈️🧑✈️*_ఇంటిగ్రిటీ (నిజాయితీ) అనేది పోలీస్ జీవితంలో అత్యంత ముఖ్యమైన విలువ_*....