సీఎం చంద్రబాబును కలిసిన గద్దె రామ్మోహన్ ఎంపీ కేసినేని
Posted 2025-12-25 07:43:31
0
280
*విజయవాడ* *25-12-2025*
*సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
*గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు పై సీఎం చంద్రబాబు కు వినతి
*విజయవాడ నగర పరిసరాల్లోని 74 గ్రామాల విలీనంతో గ్రేటర్ విజయవాడ ఏర్పాటు ప్రతిపాదన
*దీర్ఘకాలంగా పెండింగ్ లో వున్న గ్రేటర్ విజయవాడ ఏర్పాటు పై సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరిన ఎంపీ కేశినేని శివనాథ్
*ఎంపీ కేశినేని శివనాథ్ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు
*గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
ప్రధాన కార్యదర్శులతో దిశా నిర్దేశం మంత్రి నారా లోకేష్
*మనందరిదీ ఒకటే అజెండా కావాలి*
*వచ్చే ఎన్నికల్లో గెలిచి చరిత్ర తిరగరాయాలి*
...
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో శాంతియుతంగా భారత్ బంద్ నిర్వహించడం జరిగింది
ఎమ్మిగనూరు పట్టణంలోని ధర్నా నిర్వహించడం జరిగింది విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల...
M. V. Seshagiri Babu IAS: A Leader in Public Service
A dedicated Andhra Pradesh cadre IAS officer whose leadership in labour administration, disaster...
మహిళా ద్రోహి వైయస్ జగన్మోహన్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్
*మహిళా ద్రోహి జగన్*
* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్
* వైసీపీ హయాంలో మహిళల...