కడెం ప్రభుత్వసుపత్రి ఎదుట ఆశా వర్కర్ల నిరసన!!
Posted 2025-12-24 14:47:17
0
697
ఆశ వర్కర్ల సమస్యలను పరిస్కారించాలని డిమాండు చేస్తూ కడెం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బైఠయించి ఆశ వర్కర్లు నిరసన తెలిపారు.అనంతరం సిబ్బందికి వినతి పత్రాన్ని అందచేశారు. ఆశ వర్కర్లకు ప్రతినెలా రూ. 18వేల వేతనం ఇవ్వాలని,డిసెంబర్ చేసే లెప్రసీ సర్వేకు ఆదనంగా డబ్బులు చెల్లించాలని డిమాండు చేసారు..
# saketh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Mithra T., IAS: Transforming Governance with Vision & Integrity
The Journey begins
"Good governance is not about exercising...
Threads of Freedom: A Story of India's Flag. ***
స్వాతంత్య్రానికి చాలా కాలం ముందే ఈ ప్రయాణం ప్రారంభమైంది. 1906లో, కలకత్తాలో ఎరుపు,...
ప్రజా సమస్యల పరిష్కారమే నా తొలి ప్రాధాన్యత
ప్రజా సమస్యల పరిష్కారమే నా తొలి ప్రాధాన్యత
దర్శి టిడిపి కార్యాలయం లో ప్రజల నుండి వివతి పత్రాలు...
మార్కాపురం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి
మార్కాపురం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి
Chief Commissioner of Land Administration Smt....
నర్సంపేట పట్టణం రేపు బందుకు పిలుపునిస్తుంది
నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గారు ఆత్మ ...