జిల్లా కలెక్టరేట్ లో దొడ్డి కొమరయ్య వర్ధంతి

0
587

మహబూబాబాద్, జూలై.04:జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు శ్రీ. దొడ్డి కొమరయ్య  వర్ధంతి జిల్లా కలెక్టర్ గారి అనుమతితో శనివారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్  కె అనిల్ కుమార్ అదనపు ముఖ్య అతిధిగా పాల్గొని శ్రీ.దొడ్డి కొమరయ్య గారి చిత్రపటంకు పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో ధొడ్డి కొమురయ్య చేసిన త్యాగాలు చిరస్మరణీయమని,ఆయన స్పూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమములో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి CH.సాయిశ్రీజ ,జిల్లా అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులు, IDOC కార్యాలయ సిబ్బంది మరియు జిల్లాలోని గొల్ల, కురుమ , వివిధ కుల  సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కర్ణాటక పాదయాత్ర భక్తుల పై భక్తి చాటుకున్న కర్ణాటక పాదయాత్ర భక్తులపై భక్తి చాటుకున్న దిడ్డి వారి పల్లి గ్రామస్తులు దిడ్డివారిపల్లి గ్రామస్తులు
కర్ణాటక రాష్ట్రం నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న భక్తులకు శనివారం ఉదయం 3 గంటల నుంచి పుంగనూరు...
By Kothuru Murali 2025-12-28 09:55:41 0 223
Andhra Pradesh
దోమ కాటుతో ఏ ఒక్కరికి జ్వరం రాకూడదన్నదే  లక్ష్యం... బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి. నాగార్జునరావు
దోమ కాటుతో ఏ ఒక్కరికి జ్వరం రాకూడదన్నదే  లక్ష్యం...బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి....
By Gadiyapudi Narendra 2026-01-12 16:43:42 0 251
Andhra Pradesh
పుంగనూరు :పుంగనూరులో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు
పుంగనూరు మండల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు కఠినతరం చేశారు. 18 ఏళ్లలోపు మైనర్లు వాహనాలు...
By Kothuru Murali 2026-07-31 13:30:44 0 175
Andhra Pradesh
వీఆర్‌వోల పనితీరులో మార్పురావలి : బాపట్ల జిల్లా కలెక్టర్
వీఆర్‌వోల పనితీరులో మార్పురావలి : బాపట్ల జిల్లా కలెక్టర్  బాపట్ల:  ఐవిఎస్ సర్వేలో...
By Gadiyapudi Narendra 2026-01-09 15:33:59 0 276
Andhra Pradesh
Ram Prasad Reddy: ఏపీకి త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి.
Ram Prasad Reddy: ఏపీకి త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి 29-01-2026 Thu...
By Pagadala Venkateswar 2026-01-29 06:22:55 0 200
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com