అమరావతిలో అవకాయ్ ఫెస్టివల్ కోసం రూ.5 కోట్లు
Posted 2025-12-24 13:32:04
0
273
అమరావతిలో అవకాయ్ ఫెస్టివల్ కోసం రూ.5 కోట్లు
అమరావతి బ్రాండింగ్ ప్రచారం కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ‘ఆవకాయ్' పేరుతో సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్
ఈ కార్యక్రమం కోసం రూ.5 కోట్లను కేటాయించి.. టీమ్ వర్క్ ఆర్ట్స్ అనే ప్రైవేటు సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం
ఆవకాయ్ ఉత్సవాన్ని ఏటా సంక్రాంతికి ముందు నిర్వహించనున్నట్లు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్
#నరేంద్ర
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
The Silent Crisis: Trauma and Burnout in Reporting
Covering the world's darkest moments takes a severe psychological toll on journalists. From...
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని 14 అడుగుల విగ్రహం సర్వం సిద్ధం అటల్ బిహారీ వాజ్పేయి
*ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 14 అడుగుల...
నిజామాబాద్
పశ్చిమ బెంగాల్ నేల మార్పు కోరుకుంది.. అస్సాం స్థిరత్వాన్ని ఎంచుకుంది.. పుదుచ్చేరి కూటమిశక్తికి...
ఆసిఫాబాద్‌లో ఘనంగా పొలాల అమావాస్య వేడుకలు బసవన్నల ఊరేగింపుతో సందడిగా మారిన జిల్లా కేంద్రం
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పొలాల అమావాస్య వేడుకలను...
తిరుమలలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,...