అనవసరంగా వివాదం చేయకండి..!!*
Posted 2025-12-24 12:31:01
0
382
స్వస్తిక్ అంటే శుభప్రదమైనది అని అర్థం. స్వస్తిక్ ఒక ప్రత్యేకమైన ఆకారం. ఏదైనా శుభ కార్యానికి ముందు స్వస్తిక్‌ను తయారు చేయించుకుంటారు. దీనినే గణేశుడి రూపంగా కూడా పరిగణిస్తారు.
దీని ఉపయోగం ద్వారా శ్రేయస్సు, సమృద్ధి, ఏకాగ్రత వస్తుందని నమ్ముతారు. అయితే.. *మేడారం ఆలయ నిర్మాణంలో భాగంగా స్వస్తిక్ గుర్తును రివర్స్‌లో వేశారు.* తాజాగా ఇది వివాదాస్పదం కావడంతో మంత్రి సీతక్క స్పందించి వివరణ ఇచ్చారు.
*స్వస్తిక్ గుర్తు విషయంలో ఎవరూ ఎలాంటి వివాదం చేయొద్దు.. మా గిరిజన సాంప్రదాయంలో రివర్స్‌లో ఉన్న స్వస్తిక్ గుర్తునే పూజిస్తాం.. రివర్స్ స్వస్తిక్ శతాబ్దాలుగా మాకు ఆచారంగా వచ్చింది.* దయచేసి అందరూ అర్థం చేసుకోండి అని సీతక్క విజ్ఞప్తి చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన_ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ...
భీమారం కేజీబీవీని తనిఖీ చేసిన మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
భీమారం కేజీబీవీని తనిఖీ చేసిన మంచిర్యాల కలెక్టర్
మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం భీమారం...
తూర్పు గోదావరి ట్రిపుల్ మర్డర్ కేసు: జీవిత ఖైదీకి క్షమాభిక్ష నిరాకరించిన సుప్రీంకోర్టు.
జీవిత ఖైదు నుంచి విడుదల చేయాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం
గతంలోనూ ఓ హత్య కేసులో...
డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.|
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త, జాతీయవాది నాయకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్...
గాంధీనగరం పరిసరాల్లో ఏనుగుల సంచారం
కొమరాడ మండలం గాంధీనగరం పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు పర్యవేక్షణ అధికారులు గురువారం...