మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకుTDP అధ్యక్షులు వల్లవినేని వెంకట్రావు పాస్టర్లకు వస్త్రాల పంపిణీ
Posted 2025-12-24 08:30:05
0
247
*తాడేపల్లి:*
*మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో పాస్టర్ లకు నూతన వస్త్రాలు పంపిణీ*
*క్రిస్మస్ పండుగ సందర్భంగా తాడేపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పాస్టర్‌లకు ఐటీ &* *ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ* మంత్రి *నారా లోకేష్ ఆదేశాలతో టిడిపి *తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో మంగళవారం పాస్టర్లకు నూతన వస్త్రాలు అందజేశారు.*
*ఈ కార్యక్రమంలో దేవళ్ళ ప్రసాద్,బుర్ర ముక్కు వెంకటరెడ్డి,కేళి కరుణాకర్, తురక దుర్గారావు,తాడిబోయిన గోపి, యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ భాస్కర్, షౌకత్, కొరపాటి విజయ్, అద్దంకి మురళి, ఎస్ కే బాజీ, శ్రీను, పుల్లారెడ్డి, ఎస్కే మస్తాన్ వలి, దర్శి హరికృష్ణ,తదితరులు పాల్గొన్నారు.*
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Silent Poison: Indoor Air Monitors Expose Classroom Smog
While outdoor smog dominates headlines, dangerous indoor air pollution inside overcrowded...
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆరెకుల సంఘం నాయకులు.,..
మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిని కలిసిన ఆరె సంక్షేమ సంఘం నాయకులు
ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర...
నల్లచెరువులో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
భారత్ అవాజ్ న్యూస్:నల్లచెరువు మండలంలోని అంగన్వాడీ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన...
అమిత్ షా పొగబెట్టారు.
అమిత్ షా పొగబెట్టారు.
పాములు బిలం లోంచీ ఒక్కొక్కటీ బయటకు ఒస్తున్నాయి....
విదేశాల నుంచి...
స్టేట్ మీడియా అక్రిడిటేషన్ జీవోను తక్షణమే రద్దు చేయండి
స్టేట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ జీవోను తక్షణమే రద్దు చేయండి.: సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి...