మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకుTDP అధ్యక్షులు వల్లవినేని వెంకట్రావు పాస్టర్లకు వస్త్రాల పంపిణీ

0
246

*తాడేపల్లి:*

 

 

*మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో పాస్టర్ లకు నూతన వస్త్రాలు పంపిణీ*

 

*క్రిస్మస్‌ పండుగ సందర్భంగా తాడేపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పాస్టర్‌లకు ఐటీ &* *ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ* మంత్రి *నారా లోకేష్ ఆదేశాలతో టిడిపి *తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో మంగళవారం పాస్టర్లకు నూతన వస్త్రాలు అందజేశారు.*

*ఈ కార్యక్రమంలో దేవళ్ళ ప్రసాద్,బుర్ర ముక్కు వెంకటరెడ్డి,కేళి కరుణాకర్, తురక దుర్గారావు,తాడిబోయిన గోపి, యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ భాస్కర్, షౌకత్, కొరపాటి విజయ్, అద్దంకి మురళి, ఎస్ కే బాజీ, శ్రీను, పుల్లారెడ్డి, ఎస్కే మస్తాన్ వలి, దర్శి హరికృష్ణ,తదితరులు పాల్గొన్నారు.*

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీవారి లడ్డు కల్తీ అసత్య ప్రచారంపై క్షమాపణ చెప్పాలని డిమాండ్
తిరుమల తిరుపతి శ్రీ వారి లడ్డు కల్తీ విషయంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారంపై తక్షణమే...
By Rajini Kumari 2026-02-27 10:25:50 0 172
Telangana
నమ్మించి మోసం చేసినందుకు... కుర్చీకి కట్టేసి త*గలబెట్టాను!
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి...
By Ponnala Srinivasrao 2026-04-29 10:18:05 0 167
Telangana
రాజన్న సిరిసిల్ల : పానీ పూరి తిని బాలుడు ఆసుపత్రి పాలు..!
నోరూరించే  పానీపూరిలో వాడే నీరు,ఆమె వ్యక్తి హైజినిక్ లేకపోవడంతో అనారోగ్యానికి కొని...
By Sunka Santhosh 2026-06-17 10:47:27 0 145
Andhra Pradesh
పేదరికం లేని సమాజం నిర్మించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
శనివారం రోజు ఉదయం మండలంలోని బోరెడ్డి గారి పల్లిలో మంత్రిగారి స్వగృహం నందు జిల్లా నలుమూలల నుండి...
By Benguluri Madhubabu 2026-04-11 04:41:17 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com