పక్క సమాచారంతో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడి

0
491

పక్క సమాచారంతో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడి

 

అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత 

 

భారత్ అవాజ్ డిసెంబర్ 23:-

 

నారాయణ పేట జిల్లా కోడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలం ధమగన్ పూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇంటిపై పక్క సమాచారంతో సివిల్ సప్లై అధికారులు దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 29.40 క్వింటల్ల బియ్యన్ని పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు సివిల్ సప్లై అధికారి ఆనంద్ తెలిపారు.బలిజ వీరేష్ ఇంట్లో అద్దెకు ఉంటున్న శశిదర్ అనే వ్యక్తి అక్రమంగా నిల్వ ఉంచినట్లు తెలిపారు.పట్టుబడిన బియ్యన్ని సిజ్ చేసి నాగిరెడ్డి పల్లి డీలర్ లలిత షాప్ నెంబర్ 4605005 అప్పగించి రసీదు పొందినట్లు తెలిపారు అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచిన తరలించిన క్రిమినల్ కేసులు తప్పవని సివిల్ సప్లై అధికారి ఆనంద్ హెచ్చరించారు.రేషన్ బియ్యం నిల్వ చేసిన శశిధర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

#సూర్య మోహన్ #భారత్ అవాజ్ #

Search
Categories
Read More
Andhra Pradesh
రత్నాపురంలో 3 రోజుల పాటు కేంద్రప్రభుత్వ పథకాలపై ప్రత్యేక "డ్రైవ్"
చింతూరు గ్రామపంచాయతీ రత్నాపురం లో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి గిరిజన ప్రజలకు మూడు రోజులపాటు...
By Shyamala Yadagiri 2026-05-21 04:37:35 0 222
Telangana
ఈటల సమక్షంలో బీజేపీలో చేరికలు.|
"మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన 23 మంది పార్టీలో చేరిక.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని...
By Sidhu Maroju 2026-07-08 06:39:42 0 129
Andhra Pradesh
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రజలకు అప్రమత్తత సూచన
హైదరాబాద్‌: బొల్లారం, సికింద్రాబాద్‌, కొంపల్లి, బోయిన్పల్లి, సుచిత్ర,...
By VALLERU SIMHADRI 2026-09-04 07:43:37 0 191
Telangana
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ జనకపూర్ 1వ వార్డులో ముమ్మరంగా సాగుతున్న 'SIR' సర్వే. క్షేత్రస్థాయిలో అడిషనల్ కలెక్టర్ మరియు అధికారుల ఉమ్మడి తనిఖీ
కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్: తెలంగాణ ఎన్నికల సంఘం...
By Chunarkar Jagadeesh 2026-06-26 12:11:14 0 269
BMA
Maharashtra Journalist Killed Over Land Expose
Investigative journalist Shashikant Warishe was deliberately run over and killed in a motorcycle...
By JoinBMA 2026-08-19 08:32:03 0 111
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com