అన్నమయ్య జిల్లాకు నూతన రిజర్వ్ ఇన్స్పెక్టర్.

0
138

అన్నమయ్య జిల్లాలో నూతన రిజర్వ్ ఇన్స్పెక్టర్‌గా రవికుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని మర్యాదపూర్వకంగా కలిశారు. 2009లో రిజర్వ్ ఎస్సైగా సేవలు ప్రారంభించిన రవికుమార్, అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు గ్రేహౌండ్స్ విభాగంలోనూ పనిచేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో రిజర్వ్ పోలీసుల పాత్ర కీలకమని, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ శాఖ ప్రతిష్టను పెంచాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు

Search
Categories
Read More
Andhra Pradesh
TTD: మార్చి 3న చంద్రగ్రహణం... భక్తులకు టీటీడీ అలర్ట్.
మార్చి 1, 2 తేదీల్లో స్లాట్ సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేస్తున్నామన్న టీటీడీ వీఐపీ బ్రేక్,...
By Pagadala Venkateswar 2026-03-01 05:42:13 0 219
Kerala
Thiruvananthapuram: Prime Minister Narendra Modi inaugurated the Vizhinjam International Seaport
Thiruvananthapuram: Prime Minister Narendra Modi on Friday inaugurated the Vizhinjam...
By BMA ADMIN 2025-05-20 05:01:14 0 3K
Telangana
అభ్యర్థుల గెలుపు కోసం పూజ‌లు
మూడవ విడత ఎన్నికలు మహబూబాబాద్ జిల్లా  కొత్తగూడ మండలంలో గ్రామాల అభివృద్ధి కొరకు కాంగ్రెస్...
By Bheeshman King 2025-12-13 10:55:46 0 377
Telangana
ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా చాపిడి సురేష్
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-07-03 08:09:31 0 255
Andhra Pradesh
నీట్ పేపర్ లీక్ పై ఎస్ ఎఫ్ ఐ ఏఐఎస్ఎఫ్ నిరసనలు.
మదనపల్లెలో బుధవారం ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై నిరసన కార్యక్రమం...
By Pagadala Venkateswar 2026-05-14 05:51:18 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com