మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం ఇంచార్జ్ సబ్ రిజిస్టర్ మహమ్మద్ భవానిపురం ఇంటి వద్ద ACB సోదాలు

0
306

ఎన్టీఆర్ 

 

మైలవరం నియోజకవర్గం

 

 

ఇబ్రహీంపట్నం ఇంచార్జ్ సబ్ రిజిస్టర్ మహమ్మద్ భవానిపురం ఇంటి వద్ద ఏసీబీ సోదాలు తెల్లవారుజాము నుంచి నిర్వహిస్తున్న అధికారులు.... 

 

కొద్ది రోజుల క్రితం ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీలు చేప్పట్టిన ఏసీబీ అధికారులు 

 

 ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేస్తున్న సిబ్బందిపై పలు కంప్లైంట్లు రావడంతో సబ్ రిజిస్టర్ భవానిపురం ఇంటి వద్ద మరియు దాసరి దివ్య ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఈమె కొండపల్లిలో ఆర్సిఎం కాలనీ ఇంటి వద్ద ఏసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్న అధికారులు..

 

 

ఉదయం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చి వెళ్లిన ఏసీబీ అధికారులు

 

భవానీపురం సబ్ రిజిస్టర్ ఇంటిలో తెల్లవారుజామున నుంచి తనిఖీలు చేస్తున్న అధికారులు

 

ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్లు జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న దాసరి దివ్య. అనే మహిళ కొండపల్లిలో ఆమె స్వగృహంలో ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ అధికారులు హోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు సత్యనారాయణ(ACP) ఆధ్వర్యంలో.నిర్వహిస్తున్న అధికారులు.  

 

అవినీతి ఆరోపణలు నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.

 

పూర్తి వివరాలు,సోదాలు నిర్వహించిన అనంతరం తెలియపరుస్తామని ఏసీబీ అధికారులు అంటున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఊరి వెలి-ASPకి ఫిర్యాదు.
సోమల మండలం కందూరు గ్రామానికి చెందిన గౌరి, ఆనంద్ కుమార్ అనే యువకుడిని 2003లో ప్రేమ వివాహం...
By Pagadala Venkateswar 2026-03-06 02:53:34 0 171
Telangana
క్రైస్తవ ఉజ్జీవ సభల పోస్టర్ ఆవిష్కరణ
 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: కంటోన్మెంట్!   ఈనెల 24,25,26 తేదీలలో మడ్ ఫోర్డ్...
By Sidhu Maroju 2025-10-17 13:38:02 0 316
Andhra Pradesh
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ
*ఢిల్లీ*   తాజ్ ప్యాలెస్ హోటల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Rajini Kumari 2025-12-20 14:50:27 0 261
Telangana
MARK OF REPUBLIC DAY
Republic Day marks the day India chose law over power and institutions over individuals. The...
By Terli Ashok 2026-01-26 07:06:31 0 342
Andhra Pradesh
పుంగనూరు: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
శుక్రవారం పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలతో సామాన్యులపై భారం పెరిగింది. పుంగనూరు నియోజకవర్గంలో...
By Kothuru Murali 2026-05-15 15:19:43 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com