నూతన అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం :

0
209

కర్నూలు : కర్నూలు జిల్లా కోడుమూరు :  

కోడుమూరు పట్టణంలోని ధర్మపురి క్షేత్రానికి చెందిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయాన్ని నూతనంగా నిర్మిస్తున్న సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ పూజా కార్యక్రమంలో గౌరవనీయులు నంద్యాల జిల్లా  డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Love
1
Search
Categories
Read More
Telangana
మంచిర్యాల్: విశ్వనాధ్ ఆలయంలో చోరీ..
మంచిర్యాల్ లోని విశ్వనాధ్ ఆలయం లో చోరీ జరిగినట్లు ఆలస్యంగా తెలిసింది. సోమవారం ఆలయం మూసివేసిన...
By Bonagiri RaviShankar 2026-07-07 11:53:21 0 111
Andhra Pradesh
నిమ్మనపల్లిలో రోడ్డు ప్రమాదం.. రైతుకు తీవ్ర గాయాలు.
నిమ్మనపల్లి మండలంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగంవారిపల్లికి చెందిన రైతు నాగమహేశ్వర...
By Pagadala Venkateswar 2026-05-22 12:43:17 0 116
Andhra Pradesh
గుంటూరు సరస్ అఖిల భారత డ్వాక్రా బజార్ బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన శ్రీ ఎస్పి వాకుల్ జిందల్ ఐపీఎస్గారు కలెక్టర్ శ్రీ అన్సారీయా తమిమ్ గారు.
  <>కేవీస్సార్. కోటేశ్వరరావు. గుంటూరు.   *గుంటూరు జిల్లా పోలీస్...* *తేదీ:...
By KOTESWARARAO KVSR 2026-01-06 14:44:58 0 657
Andhra Pradesh
చంద్రన్న జన్మదిన వేడుకలు పోస్టర్ ఆవిష్కరణ
చంద్రన్న జన్మదిన వేడుకలు... పోస్టర్ ఆవిష్కరణ... గాంధీనగర్ ప్రెస్ క్లబ్   విజయవాడ:...
By Rajini Kumari 2026-04-19 12:39:33 0 122
Andhra Pradesh
పుంగునూరు: ఫిట్స్ రావడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు
పుంగనూరు మండలం, ఈడీగపల్లె చెక్ పోస్ట్ వద్ద ఆదివారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ గుర్తు తెలియని...
By Kothuru Murali 2026-04-19 11:21:40 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com