తిరుపతి జిల్లాలో ‌ డ్రెంకెన్ డ్రైవ్ కేసు లు మొత్తం 444.

0
846

తిరుపతి జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి . తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం ఎన్ని హెచ్చరికలు జారీచేసిన మందు బాబులు లెక్క చేయకుండా పూల్ గా త్రాగి వాహనాలతో రోడ్డు మీదకు వచ్చారు. పోలీసు యంత్రాంగం అడుగడుగునా తనిఖీ లు చేశారు. 64 ప్రాంతాల్లో 80బృందాలతో బ్రీత్ ఆనలైజర్ తో టెస్టు లు నిర్వహిస్తారు. దీంతో జిల్లాలో 444డ్రెంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఒక్క తిరుపతి పట్టణం లోనే 204 కేసులు నమోదు కావడం గమనార్హం.

.

Search
Categories
Read More
Telangana
రైతుల కష్టాలు తీర్చిన ‘ముసలమ్మ ట్రస్ట్’ చొరవ!
మహబూబాబాద్:::గంగారం మండల పరిధిలోని కోడిసెలమిట్ట పందెం గ్రామపంచాయతీ చెరువు కాలువలో గత కొంతకాలంగా...
By Bheeshman King 2026-07-04 09:59:23 0 669
Andhra Pradesh
జులై 11న జాతీయ లోక్ అదాలత్
జులై 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకుని, జిల్లాలో పెండింగ్లో ఉన్న రాజీ...
By Boiena Rajesh 2026-06-18 05:32:58 0 194
Jammu & Kashmir
Jammu and Kashmir's Healthcare Initiatives in 2026
Jammu and Kashmir's healthcare initiatives in 2026 focus on strengthening medical infrastructure,...
By Fathima Safa 2026-06-16 09:26:24 0 154
Andhra Pradesh
APRMSSS ప్రథమ వార్షికోత్సవానికి బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ను ఆహ్వానం
ఏప్రిల్ 19 వ తేదీన బాపట్ల లోని  అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో జరగబోవు రాష్ట్ర...
By Vadlamudi NagaVenkat 2026-04-13 08:44:21 0 190
Andhra Pradesh
మచిలీపట్నంలోని పలు పోలీస్ స్టేషన్ల తనిఖీ చేసిన ఐ జి పి అశోక్ కుమార్
*కృష్ణాజిల్లా మచిలీపట్నం*    మచిలీపట్నం లోని పలు పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసిన ఐ జి...
By Rajini Kumari 2026-03-24 12:09:45 0 271
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com