రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా అనుములు

0
251

*రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా అనుమోలు...*

 ************************

ఆంధ్రప్రదేశ్ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా తెనాలికి చెందిన అనుమోలు విజయ్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు వీజీఆర్ నారగోని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో సోమవారం జాతీయ అధ్యక్షులు నారగోని చేతుల మీదగా విజయ్ కుమార్ గౌడ్ నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం నారగోని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజ్యాధికార పార్టీ గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. పార్టీ బడుగు బలహీన వర్గాల ప్రజా సంక్షేమంతో పాటు అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో పార్టీని విస్తృతపరచాలని సూచించారు. నూతనంగా నియమితులైన రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాధికార పార్టీ బలోపేతం చేయడానికి అందరిని కలుపుకొని తన వంతు కృషి చేస్తానన్నారు. తన నియమాకానికి సహకరించిన జాతీయ అధ్యక్షులు నారగోని కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

*- బాపనపల్లి శ్రీనివాస్, జర్నలిస్ట్.*

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రైవేట్ కళాశాల విద్యార్థులతో కలిసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) సుప్రియ రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ
37వ జాతీయ రహదారి భద్రత మహోత్సవాల సందర్భంగా, పుంగునూరు పట్టణంలో ప్రైవేట్ కళాశాల విద్యార్థులతో...
By Kothuru Murali 2026-01-07 12:54:33 0 219
Andhra Pradesh
వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 20, 2025*...
By Rajini Kumari 2025-12-19 09:40:13 0 240
Telangana
వరంగల్
    రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్ లో గుర్తుతేయని మృతదేహం లభ్యం   ...
By Ellandula Sandeep 2026-03-05 06:52:08 0 499
Andhra Pradesh
రోడ్డు మీద నే వాటర్ ట్యాంక్ వాహనం బోల్తా
విశాఖ లో గల  కలెక్టర్  ఆఫీస్  నాలుగు రోడ్డు కూడలి లో కాంప్లెక్స్ నుండి బీచ్ వైపు...
By Mobbu Venkatramana 2026-02-20 14:03:04 0 303
Andhra Pradesh
ఏపీలో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం.
ఏపీలోని 7 జిల్లాల్లో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రభుత్వ...
By Pagadala Venkateswar 2026-05-11 06:34:44 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com