ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు!!
Posted 2025-12-22 08:32:30
0
219
కర్నూలు : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) - ఈస్టర్న్ రీజియన్‌లో అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి.
ఖాళీలు: డిప్లొమా టెక్నీషియన్ 248, ట్రేడ్ అప్రెంటిస్ 127, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 107, డేటా ఎంట్రీ ఆపరేటర్ 27
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఇంటర్, డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణత
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఆఖరుతేదీ: జనవరి 9
వెబ్‌సైట్: https://www.iocl.com/apprenticeships
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరులో ప్రారంభమైన గంగమ్మ జాతర
పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర మంగళవారం రాత్రి తొలి పూజతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది....
Could Missing ISO Certification Hurt Your Business growth
ISO certification demonstrates that a business follows recognized quality, safety, or management...
ఇక బరువు తగ్గొద్దు లోకేశ్.. ప్రధాని మోదీ సరదా సూచన!
హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ప్రధాని మోదీకి తేనీటి విందు
ఫిట్‌నెస్ విషయంలో మోదీయే...
NZB: ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల బలూరా హాస్పిటల్ (బీ) వార్డెన్ యo...
పుంగనూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మంగళవారం భాష్యం స్కూల్ సమీపంలో సింగం వారి పల్లి గ్రామానికి...