తిరుపతి లో ఉద్యోగాలు !!

0
223

కర్నూలు : 

** ఆంధ్రప్రదేశ్ తిరుపతి లో నాన్ టీచింగ్ కొలువులు !!
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్), తిరుపతి.. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.


ఖాళీలు:
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 01
మెడికల్ ఆఫీసర్: 01
అసిస్టెంట్ రిజిస్ట్రార్: 01
నర్సు: 01
ప్రైవేట్ సెక్రటరీ: 01
సూపరింటెండెంట్: 02
టెక్నికల్ అసిస్టెంట్: 04
జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్: 01
జూనియర్ ట్రాన్స్‌లేటర్: 01
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 06
ల్యాబ్ అసిస్టెంట్: 03
అర్హతలు & వివరాలు:
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో యూజీ (UG) లేదా పీజీ (PG) తో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
మూల వేతనం (నెలకూ):
గ్రూప్-ఏ పోస్టులకు: రూ. 56,100
గ్రూప్-బి పోస్టులకు: రూ. 35,400
నర్సు, ప్రైవేట్ సెక్రటరీ (గ్రూప్-బి) పోస్టులకు: రూ. 44,900
గ్రూప్ సి పోస్టులకు: రూ. 21,700
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (గ్రూప్-సి) పోస్టుకు: రూ. 25,500
దరఖాస్తు రుసుము:
గ్రూప్-ఏ పోస్టులకు: రూ. 1000 (ఎస్సీ/ఎస్టీలకు రూ. 500)
గ్రూప్-బీ, సీ పోస్టులకు: రూ. 750 (ఎస్సీ/ఎస్టీలకు రూ. 350)
ముఖ్యమైన సమాచారం:
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02-02-2026.
వెబ్‌సైట్: https://www.iisertirupati.ac.in/

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: గ్రహణం కారణంగా ఆలయం మూసివేత
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో చంద్రగ్రహణం కారణంగా మంగళవారం...
By Kothuru Murali 2026-03-02 04:16:03 0 140
Karnataka
CCB Crackdown: ₹1.20 Crore Cocaine Seized, Foreign National Arrested
DATE: December 23, 2025 SUBJECT: CCB Narcotics Wing intercepts interstate drug peddler; Cocaine...
By Venugopal Gopal 2025-12-23 16:18:37 0 265
Telangana
రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని స్కూలు విద్యార్థులకు గుడ్స్యూస్. పాఠశాలలకు నేడే చివరి వర్కింగ్ డే. రేపటి...
By Mitappaly Shiavji 2026-01-09 06:56:01 0 487
Andhra Pradesh
పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాగుపాము కలకలం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణంలో శుక్రవారం రాత్రి నాగుపాము కనిపించడంతో...
By Kothuru Murali 2026-06-13 15:49:49 0 72
SURAKSHA
TN Police Today: Green Warriors For Clean Tamil Nadu
Today TN police officers joined “Pachai Tamil Nadu” plantation drive. Over 40,000...
By Kalaga Sailaja 2026-07-04 07:59:34 0 27
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com