కూతురు ప్రేమ వివాహానికి తండ్రి పిండ ప్రధానం
Posted 2025-12-22 07:55:49
0
271
కూతురు ప్రేమ వివాహానికి తండ్రి పిండప్రదానం!
మధ్యప్రదేశ్‌లోని విదిశాలో ప్రేమ వివాహం చేసుకున్న కూతురికి తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన కలకలం.
కూతురు కనిపించడంలేదని ఫిర్యాదు చేయగా, విచారణలో ఆమె ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిసింది.
దీంతో ఆగ్రహించిన తండ్రి, కూతురు చనిపోయిందని భావించి శాస్త్రోక్తంగా పిండప్రదానం, అంత్యక్రియలు చేశాడు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పౌర హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించిన: శరణగిరి దుంపల
అల్వాల్, వెంకటాపురం కొత్తబస్తీ లోని అంబేద్కర్ కమిటీ హాల్ లో పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమం...
కొండపల్లి బొమ్మకు సరికొత్త శోభ
*పత్రికా ప్రకటన*
*ఎన్‌టీఆర్ జిల్లా/కొండపల్లి,...
The Steel Frame of Resolve: Inside the World of Manoj Kumar Verma
From High-Stakes Law and Order Zones to the Heart of Metropolis Policing: Tracing the Exemplary...
డ్రగ్స్‌కు 'నో'... ఆరోగ్యకరమైన జీవితానికి 'యెస్' చెప్పండి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
డ్రగ్స్‌కు 'నో'... ఆరోగ్యకరమైన జీవితానికి 'యెస్' చెప్పండి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...
శుభారం డిగ్రీ కళాశాల. పుంగునూరు.
పుంగనూరు: శుభారాం డిగ్రీ కళాశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జానవాణీ ఫిర్యాదు...