23వ తేదీ ఉచిత వైద్య పరీక్షలు అసోసియేషన్ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి

0
249

*23వ తేదీ ఉచిత వైద్య పరీక్షలు*

 

 *ఫార్మా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో* .

 

 *వన్ టౌన్ స్టీల్ ప్యాలెస్ లో*..

 

 *షుగర్, దంత, నేత్ర, డైటీషియన్ ఉచిత పరీక్షలు*

 

 

 విజయవాడ,డిసెంబర్ 20.

 ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రజా ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిన కృష్ణాజిల్లా ఫార్మా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు అమ్మ తల్లి రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో షుగర్, బీపీ, నేత్ర, దంత, డైటీషియన్ పరీక్షలు నిర్వహిస్తారని రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ మోహన్ డయాబెటిస్ సెంటర్ వారు ఈ ఉచిత పరిక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. వన్ టౌన్ స్టీల్ ప్యాలెస్ లో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలి.. గణేశ్ నాయక్.
మదనపల్లెలో గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతూ గిరిజన...
By Pagadala Venkateswar 2026-05-22 12:45:54 0 123
Andhra Pradesh
అమరావతికి మరో శుభవార్త అందించిన కేంద్రం..
రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. రాజధాని అభివృద్ధిలో భాగంగా అమరావతిలో రూ.80...
By John Baji 2025-12-27 11:28:46 0 213
SURAKSHA
Steering Gujarat Forward: The Inspiring Journey of Shri Raj Kumar, IAS
Visionary Leadership, Structural Fortitude, and Uncompromising Commitment to Public Governance...
By Kalaga Sailaja 2026-07-28 12:44:13 0 105
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై సినీ నటుడు రాజేంద్రప్రసాద్
ఇంద్రకీలాద్రిపై సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక పూజలు అమ్మవారి దర్శనం: నేడు ఉదయం విజయవాడ...
By Rajini Kumari 2026-01-07 16:20:03 0 234
Maharashtra
Maharashtra Strengthens Law and Cyber Security Systems
Maharashtra has intensified efforts to strengthen law and order and cyber security across the...
By Fathima Safa 2026-06-30 08:53:46 0 200
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com