సృజన చౌదరి ఫౌండేషన్ బాలిక విద్యార్థులకు హెల్త్ అండ్ హైజిన్ కార్యక్రమం

0
246

ఈ రోజు మన ప్రియతమ నాయకులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వై. సుజనా చౌదరి గారి ఆదేశాల మేరకు, సుజనా ఫౌండేషన్ వారి సహకారంతో *DSMC (దళవాయ్) మున్సిపల్ హై స్కూల్ నందు* సుమారు 150 మంది బాలిక విద్యార్థినులకు హెల్త్ & హైజీన్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో అమ్మ హాస్పిటల్‌కు చెందిన డా. శ్రీమతి శ్రీలక్ష్మి గారు ముఖ్య వక్తగా పాల్గొని, బాలికలకు అవసరమైన ఆరోగ్య సంబంధిత మార్గదర్శకాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేశారు.

 

విద్యార్థినులు ఈ కార్యక్రమంపై ఎంతో ఆసక్తి చూపించి, అనేక ఆరోగ్య సంబంధిత అంశాలపై విలువైన అవగాహనను పొందారు.

 

ఈ కార్యక్రమంలో సుజనా ఫౌండేషన్ హెల్త్ కోఆర్డినేటర్ శ్రీ వెంకటరమణ గారు, పాఠశాల ఇన్‌చార్జ్ వరప్రసాద్ గారు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

మీ

పైలా సురేష్ బాబు

ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్,

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం

సుజనా ఫౌండేషన్.

Search
Categories
Read More
Andhra Pradesh
ఇద్దరి మృతికి కారణమైన డ్రైవర్‌కు మూడేళ్ల జైలు శిక్ష.
మదనపల్లెలో 2018లో జరిగిన ట్రాక్టర్ బోల్తా ఘటనలో ఇద్దరు కూలీల మృతికి కారణమైన ట్రాక్టర్...
By Pagadala Venkateswar 2026-04-25 04:41:08 0 135
Andhra Pradesh
సుంకేసుల గ్రామంలో వివాహ వేడుకలో పాల్గొన్న గూడూరి ఎరిక్షన్ బాబు గారు
సుంకేసుల గ్రామంలో వివాహ వేడుకలో పాల్గొన్న గూడూరి ఎరిక్షన్ బాబు గారు పెద్దారవీడు మండలం, సుంకేసుల...
By Chennaiah Kati 2026-06-24 16:00:44 0 109
SURAKSHA
West Bengal Police Blood Donation Drives Save Many Lives Monthly
West Bengal Police organizes blood donation camps regularly across districts. Officers donate...
By Kalaga Sailaja 2026-07-01 13:06:01 0 146
Andhra Pradesh
ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టుపై ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఫైర్
ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్ట్ పై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఫైర్   ...
By Rajini Kumari 2026-01-21 15:01:40 0 243
Andhra Pradesh
Pawan Kalyan: ప్రతిదానికీ నేనే స్పందిస్తుంటే మీరెందుకు ఉన్నట్టు?: జనసేన నేతలపై పవన్ కల్యాణ్ అసంతృప్తి!
అన్నింటికీ నేనే మాట్లాడాలా అంటూ నేతలపై పవన్ ఆగ్రహం   తిరుపతి లడ్డూ కల్తీపై వైసీపీ...
By Pagadala Venkateswar 2026-02-03 07:08:41 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com