ఇద్దరి మృతికి కారణమైన డ్రైవర్‌కు మూడేళ్ల జైలు శిక్ష.
Posted 2026-04-25 04:41:08
0
132
మదనపల్లెలో 2018లో జరిగిన ట్రాక్టర్ బోల్తా ఘటనలో ఇద్దరు కూలీల మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌కు శుక్రవారం 2వ ఏడీజే కోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. గుట్టవారిపల్లి వద్ద సమ్మర్ స్టోరేజ్ నిర్మాణ సమయంలో నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన ఇద్దరు కూలీలు ఈ దుర్ఘటనలో మరణించారు. నిందితుడిని దోషిగా నిర్ధారించిన కోర్టు శిక్ష ఖరారు చేసింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Vaibhav Saxena IPS: A Visionary Leader in Modern Policing
Vaibhav Saxena, IPS – Leading with Integrity, Innovation, and Public Service
The Journey...
మద్యం మత్తులో అర్ధనగ్నంగా రోడ్డుపై కానిస్టేబుల్ వీరంగం
మద్యం మత్తులో అర్ధనగ్నంగా రోడ్డుపై కానిస్టేబుల్ వీరంగం
అనుమానంతో భార్యను రోడ్డుపై చితక బాదిన...
తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని విద్యుత్ కార్మికులు కలవడం జరిగింది....
*తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAE JAC)..
భారత్ అవాజ్ న్యూస్ : 6...
Punjab Enhances Healthcare Infrastructure and Services
Punjab continues to strengthen its healthcare infrastructure and public health system in 2026 by...