కాలనీ సమస్యలను తొలగించే దిశగా కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటన.|

0
269

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్134 (ఓల్డ్) డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సంపత్ చిత్తారి కాలనీలో పర్యటించి అక్కడి నివాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  కాలనీ వాసులు తమ అవసరాల ఇబ్బందులను ఆమెకు విన్నవించుకున్నారు.

నిరూపయోగంగా వున్న బోరు మోటారు, అస్తవ్యస్తంగా ఉన్న కరెంటు స్తంభాలు, పాత బడిన రోడ్డు తమ ప్రధాన సమస్యలు అని తెలియజేశారు. 

వెంటనే ఆమె సంబంధిత అధికారులతో మాట్లాడి కాలనీలో వున్న ఇబ్బందులను  పరిష్కరించాలని ఆదేశించారు. ప్రస్తుతం అండర్ డ్రైనేజ్ పైప్ లైన్ ను వేస్తున్న తీరును ఆమె పరిశీలించారు.

ప్రధాన సమస్యలుగా ఉన్న వాటిని వెంటనే పరిష్కరించే దిశగా తాను ప్రయత్నం చేస్తానని వారికి హామీ ఇచ్చారు.

ఈ కాలనీ పర్యటనలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తో పాటు HMWSSB శేఖర్, సాజిత్, అరుణ్ మరియూ కాలనీ వాసులు పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:చౌడేపల్లి మండలంలో అగ్నిప్రమాదం జరిగింది.
బుధవారం సాయంత్రం పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలోని చౌడేపల్లి మండలం, చుక్క వారి పల్లి గ్రామంలో...
By Kothuru Murali 2026-01-15 05:39:25 0 278
Sports
యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్ లో పాల్గొన్న సాట్స్ చైర్మన్ : శివసేన రెడ్డి
గచ్చిబౌలి మైదానంలో యంగ్ ఇండియా ఫిసికల్ ఎడ్యుకేషన్ & స్పోర్ట్స్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో...
By Avunoori Mahesh 2026-04-30 10:49:37 0 233
SURAKSHA
Ilango R., IPS: A Dedicated Leader in Public-Centric Policing
Ilango R., IPS – Serving the Nation with Integrity and Courage The Journey Begins "The...
By Fathima Safa 2026-07-10 07:25:10 0 127
Andhra Pradesh
పుంగనూరు: పోక్సో కేసులో నిందితునికి పదహారేళ్ల జైలు శిక్ష
పోక్సో కేసులో నిందితునికి సోమవారం కోర్టు పదహారేళ్ల జైలుశిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే...
By Kothuru Murali 2026-06-23 14:40:37 0 95
Andhra Pradesh
సాఫ్ట్వేర్ ఇంజనీర్ శంకర్రావు ను అభినందించిన మంత్రి నాదెండ్ల మనోహర్
Hx*సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శంకరరావును అభినందించిన మంత్రి నాదెండ్ల మనోహర్...*   *- శంకరరావుకు...
By Rajini Kumari 2025-12-12 15:18:13 0 321
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com