అల్వాల్ పోలీస్ స్టేషన్ లో జెండా ఆవిష్కరణ

0
1K

అల్వాల్ పీఎస్ లో ఎస్ హెచ్ ఓ రాహుల్ దేవ్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన.. అందరికీ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Love
1
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com