తాడేపల్లిలో జండా ఊపి కోటి సంతకాల పత్రాలు ఉన్న వాహనాలు ప్రారంభించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి

0
24

తాడేపల్లిలో జెండా ఊపి కోటి సంతకాల ప్రతులు ఉన్న వాహనాలను ప్రారంభించిన వైయస్‌ జగన్‌

 

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ కోటి సంతకాలు సేకరణ 

 

అన్ని జిల్లాల నుంచి తాడేపల్లికి వచ్చిన కోటి సంతకాల సేకరణ ప్రతుల వాహనాలు. అక్కడి నుంచి ఈరోజు లోక్‌‌భవన్‌‌కు.

 

#OneCroreSignatures

#StopPrivatization 

#YSRCPForMedicalStudents

#SaveMedicalCollegesInAP

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com