గురుకులాల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం:: రీజనల్ కోఆర్డినేటర్ పి. రత్నకుమారి

0
561

 

మహబూబాబాద్,డిసెంబర్ 22 (భారత్ అవాజ్): మహబూబాద్ రీజియన్ సాంఘిక గిరిజన, బీసీ, సాధారణ, వెనుకబడిన సంక్షేమ రెసిడెన్షియల్ గురుకులాల విద్యాసంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి ప్రవేశాలకు అదేవిధంగా, 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న బ్యాక్ లాగ్ ఖాళీల ప్రవేశానికి గురుకులాల్లో భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని రీజనల్ కోఆర్డినేటర్  పి. రత్నకుమారి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థినీ విద్యార్థులు WWW.tgcet.cgg.gov.in వెబ్ సైట్  ద్వారా తేదీ 21-01-2026 లోగా దరఖాస్తులు సమీపంలో ఉన్న మీ సేవలో అప్లై చేయవలసిందిగా కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: అప్పు అడిగినందుకు బట్టల వ్యాపారిపై దాడి.
మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీలో బాకీ సొమ్ము అడిగినందుకు ముబీనా (40) అనే మహిళపై సోఫియా అనే మహిళ దాడి...
By Pagadala Venkateswar 2026-03-05 03:46:12 0 169
Andhra Pradesh
ఉత్తరాంధ్ర నేతపై జోరుగా చర్చ!
ఉత్తరాంధ్ర వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు వార్తలు...
By Boiena Rajesh 2026-08-30 05:34:10 0 109
Andhra Pradesh
తిరుమలనే కేంద్రంగా చేసుకుని మరోసారి హిందువుల సెంటిమెంటుతో జగన్ ఆడుకున్నాడు
తిరుమలనే కేంద్రంగా చేసుకుని మరోసారి హిందువుల సెంటిమెంటుతో జగన్ ఆడుకున్నాడు. అయితే జగన్ కుట్రను...
By SivaNagendra Annapareddy 2026-01-10 12:59:18 0 672
Telangana
నిజామాబాద్.పదవ తారారతి పరీక్షా కేంద్రంలో సెల్ ఫోన్ నిషేదం
మార్చి 14 నుండీ జరిగే 10వతరగతి పరీక్షలను పకడ్బంధిగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు ఇ  ఎల్...
By Sadaq Sadaq 2026-02-24 17:15:59 0 250
SURAKSHA
సైబర్ నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీసుల సత్తా
డిజిటల్ యుగంలో మారుతున్న నేరాలను ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు....
By Kalaga Sailaja 2026-06-25 07:11:53 0 105
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com