భవాని దీక్షలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా సృజనా చౌదరి ఆలయ సిబ్బందికి అభినందనలు

0
294

భవాని దీక్షలు విజయవంతంగా ముగిసిన సందర్భముగా విజయవాడ వన్ టౌన్ ఎమ్మెల్యే శ్రీ సుజన చౌదరి గారు శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుని తదుపరి శ్రీ అమ్మవారి ఆశీర్వచనం అనంతరం ఆలయ చైర్మన్ మరియు ఈవో గార్లను భవాని దీక్షలు ముగింపు వివరములు అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా గత సంవత్సరము కంటే ఈ సంవత్సరము భవాని భక్తుని సంతృప్తి స్థాయి పెరిగిందని, ఈ విషయమై జిల్లా అధికారులకు మరియు ఆలయ పాలకమండలి మరియు ఆలయ అధికారులు మరియు సిబ్బంది నకు అభినందనలు తెలియజేయడమైనది అని ఒక ప్రకటనలో తెలిపి ఉన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు మార్గంలో రోడ్డు ప్రమాదం
అన్నమయ్య జిల్లా, చౌడేపల్లె-పుంగనూరు మార్గంలో పుదిపట్ల సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో...
By Kothuru Murali 2026-05-22 14:36:09 0 114
Telangana
ఈ ఫోటో ఒక్కటే చాలూ
ఈ ఫోటో ఒక్కటే చాలూ…మన ఆధునిక ప్రపంచం ఎంత ప్రమాదకరంగా నిశ్శబ్దంగా మారిపోయిందో చెప్పడానికి....
By Pinnehasan Odela 2025-12-23 14:02:18 0 355
Andhra Pradesh
డ్రగ్స్కు కు నో చెప్పేలా పిల్లలను తీర్చి ఇద్దాలి సిఐ
నిమ్మనపల్లె సీఐ రవినాయక్ తల్లిదండ్రులకు సూచించారు. మంగళవారం రెడ్డివారిపల్లిలో పోలీసులు, శక్తి...
By Pagadala Venkateswar 2026-01-15 07:49:03 0 225
SURAKSHA
Bridging the Gap: Trust & Unity in Assam Policing
The Assam Police department is deeply committed to fostering a "participatory democracy" by...
By Lokeshwari Panthadi 2026-07-04 09:33:22 0 224
Andhra Pradesh
NTR జిల్లా మైనారిటీ అధ్యక్షుడు షేక్ మస్తాన్ ప్రెస్ మీట్
ప్రెస్ నోట్  27.12.2025   NTR జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకార్యాలయంలో పత్రికా...
By Rajini Kumari 2025-12-27 10:52:01 0 258
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com