కురవి ఎన్నికల ప్రచారసభలో డోర్నకల్ మాజీఎమ్మెల్యే మాజీ మంత్రి డిఎస్ రెడ్యానాయక్..*

0
23

*రాజునాయక్ పశువుల వ్యాపారం చేయడం తప్పా, సంతలో బ్రోకర్ (మధ్యవర్తిత్వం) చేయడం తప్పా...!!* 

 *కురవి గ్రామంలో వందలాది మంది పశువుల వ్యాపారం చేస్తున్నారు.., వాళ్ళందరు చేస్తున్నది తప్పేనా..!!* 

*సంతలో బ్రోకర్ పని గ్రామంలో వందలాది మంది చేస్తున్నారు.. వాళ్ళందరూ చేస్తున్నది మీ.. దృష్టిలో తప్పేనా...!!*

 *వాళ్ళందరి కుటుంబాల ఓట్లు మీకు అవసరం లేదు కదా..!!* 

 *మిస్టర్ రాంచందర్ నాయక్..!! తుకారాంనాయక్ చేస్తున్న వ్యాపారం ఏంటో అసలు నీకు తెలుసా...??!!* 

 *పేదవాడు, ఇప్పటికే ఒకసారి ఓడిపోయి అన్ని రకాలుగా నష్టపోయి ఉన్నాడు, ఇంకా పెళ్ళి కావాల్సిన అమ్మాయి ఉంది.. దయచేసి కురవి గ్రామ ప్రజలందరు ఆలోచన చేసి లక్ష్మిరాజునాయక్ బ్యాట్ గుర్తుకు..🏏 ఓటు వేసి గెలిపించండి.., ఈసారి కూడా ఓడిపోతే రాజునాయక్ కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యం అయ్యే పరిస్థితి ఉంది.., దయచేసి ఆలోచించండి...* 

 

Search
Categories
Read More
Andhra Pradesh
ఉపాధి హామీ పథకం పేరు మార్పు
కర్నూలు !! ఉపాధి హామీ పథకం పేరు మార్పు ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు కేంద్ర ప్రభుత్వం...
By krishna Reddy 2025-12-12 16:40:28 0 141
Telangana
తెలంగాణ రాష్ట్ర నూతన డిజిపిగా శివధర్ రెడ్డి నియామకం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన డిజిపిగా శివధర్ రెడ్డి నియామకం. డీజిపీగా నియమిస్తూ తెలంగాణ...
By Sidhu Maroju 2025-09-26 17:33:35 0 115
Andhra Pradesh
భవాని దీక్ష మహోత్సవంలో అపచారం యావత్ గురుభవానిలు స్పందించాలి
*భవాని దిక్ష మహోత్సవంలో అపచారం... అపచారం..*   *యావత్ గురుభవానీలు స్పందించాలి..*  ...
By Rajini Kumari 2025-12-14 13:42:16 0 61
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com