కోటి సంతకాల సేకరణలో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు పేరుని నాని జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పల హారిక గారు తదితరులు పాల్గొన్నారు

0
40

*కోటి సంతకాల సేకరణ లో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా తాడేపల్లి కార్యాలయానికి బయలుదేరిన కరపత్రాలతో కూడిన వాహనం*

 

మెడికల్ కాలేజ్ ల ప్రైవేటికరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ పూర్తయినా సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయం మచిలీపట్నం నుండి భారీ ర్యాలీతో పాదయాత్ర గా బయలుదేరి మచిలీపట్నం కోనేరు సెంటర్ వద్ద నుండి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి జెండా ఊపి పంపించడం జరిగింది.

 

ఈ కార్యక్రమనికి మన పెనమలూరు నియోజకవర్గం నుండి భారీ ర్యాలీతో పాల్గొన్న మన పెనమలూరు నియోజకవర్గ YSR కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ దేవభక్తుని చక్రవర్తి గారు.

 

ఈ కార్యక్రమంలో 

- కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ పేర్ని నాని గారు, 

- ZP చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పల హరికా గారు, 

- పామర్రు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ గారు, 

- అవనిగడ్డ మాజీ శాసనసభ్యులు శ్రీ సింహాద్రి రమేష్ గారు, 

- పెడన నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఉప్పల రాము గారు, 

- మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ పేర్ని కిట్టు గారు, 

- గుడివాడ నియోజకవర్గ నాయకులు శ్రీ దుక్కిపాటి శశిభూషణ్ గారు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Rajasthan
Suspected Drone Found Near Indo-Pak Border in Rajasthan's Sri Ganganagar, Triggers Security Alert
Suspected Drone Found Near Indo-Pak Border in Rajasthan's Sri Ganganagar, Triggers Security Alert...
By BMA ADMIN 2025-05-20 06:59:27 0 2K
Bharat Aawaz
CJI Gavai Stresses Importance of Rights Awareness and Communal Harmony
New Delhi - Chief Justice of India (CJI) B.R. Gavai underscored the vital need for legal...
By Citizen Rights Council 2025-08-02 12:29:12 0 1K
Education
మన భారత విద్యా వ్యవస్థ – ప్రపంచంలో మనం ఎందుకు వెనుకబడుతున్నాం?
"విద్య అంటే కుండ నింపడం కాదు, నిప్పును రాజేయడం." – విలియం బట్లర్ యీట్స్ విద్య ఒక దేశ...
By Bharat Aawaz 2025-07-25 07:41:33 0 944
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com