సుజనా చౌదరి ఆధ్వర్యంలో భవానీలకు ప్రసాద వితరణ
Posted 2025-12-15 08:17:06
0
409
సుజనా చౌదరి ఆధ్వర్యంలో భవానీలకు ప్రసాద వితరణ..
గిరి ప్రదక్షిణ చేస్తున్న భవానీ భక్తులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో ప్రసాదం, మజ్జిగ పంపిణీ చేశారు.. కుమ్మరిపాలెం, సితార జంక్షన్, సాయిరాం థియేటర్ సెంటర్, నెహ్రూ బొమ్మ సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు పంపిణీ చేశారు.. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి అధికారులు ప్రత్తిపాటి శ్రీధర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు . కార్యక్రమంలో కూటమి నాయకులు చిన సుబ్బయ్య, కార్పొరేటర్ లు నరేంద్ర రాఘవ, ఉమ్మడి చంటి, సుజనా మిత్ర లు తదితరులు పాల్గొన్నారు..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల సేఫ్టీ డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు sk షేక్షావలి వితరణ
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం
దోర్నాల సేఫ్టీ డ్రైవర్ యూనియన్...
మల్కాజిగిరి ప్రాంత వాసులకు శుభవార్త.
మల్కాజ్గిరి ప్రజలకు ఏవోసీ సెంటర్ చక్రబంధం నుంచి విముక్తి. త్వరలోనే మల్కాజ్గిరి ప్రజలు శుభవార్త...
పుంగునూరు నియోజకవర్గం:బాలికపై లైంగిక దాడి.
పులిచెర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వడ్డిపల్లెకు...
కొమరాడ: చోళపదంలో ఏనుగుల సంచారం
చోళపదం గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...
రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్... భాస్కర్ అవార్డు గ్యారంటీ: నారా లోకేష్.
రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్... భాస్కర్ అవార్డు గ్యారంటీ: నారా లోకేష్
Andhra...