Bharat Aawaz

శ్రీశైలం ఘాట్ రహదారులో తప్పిన పెను ప్రమాదం

Rajini Kumari
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
303
Views

శ్రీశైలం ఘాట్ రహదారిలో తప్పిన పెను ప్రమాదం

 

అదుపుతప్పి రక్షణ గోడపైకి దూసుకెళ్లిన యాత్రికుల బస్సు

 

రక్షణ గోడపై నిలవడంతో తప్పిన పెను ప్రమాదం

 

పెద్దదోర్నాల - శ్రీశైలం రహదారిలోని అటవీ శాఖ చెక్ పోస్ట్ సమీపంలో ప్రమాదం

 

వైజాగ్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం, సురక్షితంగా ఉన్న 40 మంది ప్రయాణికులు