0
Comments
114
Views
జనసేన కార్పొరేటర్ టికెట్ల కేటాయింపులో పార్టీ కోసం పనిచేసిన నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని తిరుపతికి చెందిన జనసేన నేత రాజేశ్ ఆచారి ఆవేదన వ్యక్తం చేశారు. 47వ వార్డు బీ-ఫారం కోసం రూ.40-50 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ల కోసం డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై పార్టీ నాయకత్వం స్పందించాల్సి ఉంది.