కర్నూలు అభివృధి కోసమే రాజకీయాలు !!
Posted 2025-12-14 13:52:58
0
325
కర్నూలు సిటీ :
కర్నూలు అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చాను.. మంత్రి టీజీ భరత్..
రాష్ట్ర పరిశ్రమలు , వాణిజ్యం మరియు ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ కర్నూలు అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, కర్నూలు అభివృద్ధే తన ఏకైక లక్ష్యమని తెలిపారు. ఆదివారం కర్నూలులో టీడీపీ కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పార్టీ క్యాడర్ ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. తమ ప్రభుత్వం కొనసాగితే కర్నూలు మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నందవరం మండల కేంద్రంలోని
Mpp Telugu main School నుండి ఆరుగురు విద్యార్థులు గురుకుల పాఠశాల కు ఎంపిక అయ్యారు అని...
Vidyasagar: ఏపీ జేఏసీ చైర్మన్‌గా విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నిక.
అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా ప్రభుత్వం పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలన్న విద్యాసాగర్
33 ఏళ్ల...
మహిళలకు ప్రాధాన్యతే లక్ష్యం: బాబి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో...
అయ్యప్ప స్వామి పుట్టినరోజు పురస్కరించుకొని అభిషేకాలు
విజయవాడ
01-04-2026
ప్రచురణార్థం
*బాబా ప్రశాంతి నిలయంలో అయ్యప్ప...
కూటమి నాయకుల వేధింపులు దుర్మార్గం - గోపి కుటుంబానికి పార్టీ తరుపున అన్ని విధాలా అండగా ఉంటాం - మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు *
*కూటమి నాయకుల వేధింపులు దుర్మార్గం - గోపి కుటుంబానికి పార్టీ తరుపున అన్ని విధాలా అండగా ఉంటాం -...